నటి పూజిత ఒక్క తెలుగులోనే 70కి పైగా సినిమాల్లో నటించగా.. తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 140 సినిమాల్లో నటించిన గుర్తింపుసంపాదించింది. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కి రెండో వైఫ్‌గా మెప్పించిన ఈమె రియల్ లైఫ్‌లో కూడా అదే పాత్రను పోషించాల్సి వచ్చింది. అయితే రీల్ నుంచి రియల్‌కి మారేసరికి అతను రెండు కాదు.. ఏకంగా 10 మంది వైఫ్‌లను మార్చాడట.
BHIMA NEWS TELUGU బెడ్ రూంలో ఆమెతో నా భర్త.. సడెన్‌గా నేను వెళ్లా.. ఆ వ్యాధి బయటపడిందిలా: నటి పూజిత
By -
July 03, 2025
0
Tags: